LunaNotes

పిల్లలకి స్వచ్ఛమైన పాలు - Badammilk Subtitles

పిల్లలకి బయట దొరికే కల్తీ బాదం పాలకు బదులుగా ఇంట్లోనే ఇలా స్వచ్ఛమైన బాదంపాలు చేసి ఇవ్వండి Badammilk

పిల్లలకి బయట దొరికే కల్తీ బాదం పాలకు బదులుగా ఇంట్లోనే ఇలా స్వచ్ఛమైన బాదంపాలు చేసి ఇవ్వండి Badammilk

Titu Aashi Kitchen

142 segments TE

SRT - Most compatible format for video players (VLC, media players, video editors)

VTT - Web Video Text Tracks for HTML5 video and browsers

TXT - Plain text with timestamps for easy reading and editing

Subtitle Preview

Scroll to view all subtitles

[00:00]

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై

[00:02]

ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్

[00:04]

స్పెషల్ గా చిక్కటి బాదం పాలను ఎలా తయారు

[00:07]

చేసుకోవాలో చూసేద్దాం. చాలా క్రీమీగా అండ్

[00:10]

టేస్టీగా అయితే ఉంటుందండి. అచ్చం బయట బండి

[00:13]

మీద దొరికే బాదం పాలలానే సూపర్ టేస్టీగా

[00:15]

అయితే ఉంటది. ఇంకా చెప్పాలంటే బయట దొరికే

[00:18]

కల్తి బాదం పాల కంటే మన ఇంట్లో హైజినిక్

[00:20]

గా చేసుకున్న బాదం పాల టేస్టే ఇంకా

[00:22]

టేస్టీగా అయితే ఉంటదండి. ఇంట్లో చిన్న

[00:24]

పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ

[00:26]

చాలా బాగా నచ్చుతుంది కాబట్టి తప్పకుండా

[00:29]

ఒకసారి ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా

[00:31]

రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్

[00:33]

పైన కడాయిని పెట్టి అందులోకి ఒక గ్లాస్

[00:36]

వరకు నీళ్ళనుఅయితే పోసుకోండి ఈ నీళ్ళను

[00:38]

మీడియం మంటపై బాగా మరిగే వరకు అయితే వేడి

[00:41]

చేసుకోవాలి పైన ఇలా మూతం పెట్టి

[00:43]

మరిగించుకోండి. చూడండి నీళ్లు ఇలా బాగా

[00:46]

మరిగాక ఇందులోకి ఒక పావు కప్పు వరకు బాదం

[00:49]

పప్పులని అయితే వేసుకోండి ఒక లీటర్ పాలకి

[00:52]

20 నుంచి 25 వరకు బాదం పప్పులు అయితే

[00:54]

పడతాయండి ఇలా మరుగుతున్న నీళ్ళలో బాదం

[00:57]

పప్పుల్ని వేసేసుకున్నాక వీటిని మీడియం

[00:59]

మంటపై ఒక ఐదు నిమిషాల పాటు అయితే

[01:01]

ఉడికించుకోవాలి కావాలంటే మీరు బాదం

[01:04]

పప్పుల్ని చక్కగా నైటే నానబెట్టి

[01:06]

తీసుకోవచ్చు. అలాగే ఈ బాదం పప్పుల్ని ఒక

[01:09]

ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఒక బాదం

[01:11]

పప్పుని తీసుకొని ఇలా చేత్తో నలిపి

[01:13]

చూసినట్లయితే ఇలా పొట్టు అనేది ఊడి

[01:15]

రావాలండి. ఈ విధంగా బాదం పప్పు పొట్టు ఊడే

[01:18]

వరకు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి

[01:20]

పూర్తిగా చల్లారనివ్వండి. ఈ బాదం పప్పులు

[01:22]

పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక

[01:25]

గ్లాస్ వరకు నార్మల్ వాటర్ ని పోసి ఇక్కడ

[01:27]

చూపిస్తున్న విధంగా అయితే పొట్టును అయితే

[01:29]

సపరేట్ చేసుకోండి. ఇలా ఈ ప్రాసెస్ లో

[01:31]

చేయడం వల్ల చాలా ఈజీగా అయితే బాదం పప్పు

[01:33]

పొట్టునైతే సపరేట్ చేసుకోవచ్చు. చూడండి ఈ

[01:36]

విధంగా చక్కగా పొట్టును సపరేట్

[01:37]

చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని

[01:40]

తీసుకొని ఇందులోకి మనం పొట్టు తీసి

[01:42]

పెట్టుకున్న బాదం పప్పులను అయితే

[01:43]

వేసేసుకోండి అలాగే ఇందులోకి ఒక పావు కప్పు

[01:46]

వరకు పాలనఅయితే పోసుకోండి ఇందులో వేడి

[01:49]

పాలు కాకుండా ఇలా కాచి చల్లార్చిన

[01:51]

పాలనఅయితే పోసుకోండి ఇలా పాలను

[01:53]

పోసుకున్నాక ఈ బాదం పప్పులని అయితే బాగా

[01:55]

మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి

[01:58]

ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా బాగా

[01:59]

స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్నాక

[02:01]

దీన్నైతే కాసేపు పక్కన పెట్టేద్దాం.

[02:03]

ఇప్పుడు ఒక చిన్న బౌల్ ని తీసుకొని

[02:05]

ఇందులోకి ఒకత టేబుల్ స్పూన్స్ వరకు

[02:07]

కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోండి అలాగే

[02:10]

ఇందులోకి ఒక పావు కప్పు వరకు కాచి

[02:12]

చల్లార్చిన పాలను పోసి బాగా కలుపుకోవాలండి

[02:15]

ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఎక్కడ ఉండలు

[02:17]

కట్టకుండా అయితే స్మూత్ గా కలుపుకోండి

[02:19]

చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకున్నాక ఈ

[02:22]

పాలనయతే కాసేపు పక్కన పెట్టేద్దాం.

[02:24]

ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి

[02:26]

అందులోకి ఒక లీటర్ వరకు పాలనుఅయతే

[02:29]

పోసుకోండి ఈ పాలను మధ్య మధ్యలో కలుపుకుంటూ

[02:32]

చక్కగా ఒక పొంగు వచ్చే వరకు అయితే వేడి

[02:34]

చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో దగ్గర ఉండి

[02:37]

వేడి చేసుకోండి చూడండి ఇక్కడ చూపిస్తున్న

[02:39]

విధంగా ఇలా చక్కగా ఒక పొంగు వచ్చాక

[02:42]

ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి

[02:44]

పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ ని అయితే

[02:46]

వేసుకోండి. పాలలో ఇలా బాదం పేస్ట్ ని

[02:48]

వేసేసుకున్నాక అంతా ఒకసారి బాగా

[02:50]

కలిపేసుకోవాలండి బాదం పేస్ట్ ఎక్కడ ఉండలు

[02:53]

కట్టకుండా అయితే బాగా కలిపేసుకోండి అలాగే

[02:56]

ఈ పాలను మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక మూడు

[02:59]

సార్లు పొంగవచ్చే వరకు అయితే బాగా

[03:01]

ఉడికించుకోవాలండి

[03:02]

బాదం పప్పులో ఉండే పచ్చివాసన అంతా పోయే

[03:05]

వరకు చక్కగా మీడియం ఫ్లేమ్ లో

[03:06]

ఉడికించుకోండి. ఇలా బాదం పప్పుని

[03:09]

కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి

[03:11]

ఒక ఆరు స్పూన్ల వరకు చెక్కరన అయితే

[03:14]

వేసుకోండి అలాగే దీంట్లోకి కొద్దిగా ఫుడ్

[03:16]

కలర్ని కూడా వేసుకోవాలండి ఆర్టిఫిషియల్

[03:19]

ఫుడ్ కలర్ కి బదులుగా కావాలంటే మీరు

[03:21]

కుంకుమ పువ్వుని వేడి పాలలో నానబెట్టి

[03:23]

వేసుకోవచ్చు ఇందులో షుగర్ అనేది మీరు తాగే

[03:26]

స్వీట్నెస్ ని బట్టి వేసుకోండి షుగర్

[03:28]

వేశాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం

[03:31]

ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్

[03:33]

పాలను అయితే వేసుకోవాలండి ఈ పాలను

[03:35]

వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా

[03:38]

కలిపేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన

[03:40]

వెంటనే ఎక్కడ ఉండలు కట్టకుండా అయితే

[03:42]

మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి అలాగే

[03:45]

కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక నాలుగైదు

[03:47]

నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పాలనేవి ఇలా

[03:50]

కొంచెం చిక్కబడతాయండి. పాలు ఇలా

[03:52]

చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి

[03:54]

చల్లార్చుకోండి. ఈ బాదం పాలు అనేవి

[03:56]

పూర్తిగా చల్లారాక ఇలా ఒక బౌల్ లోకి అయితే

[03:59]

వేసేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాతే

[04:01]

వేసుకోండి. బాదం పాలని ఇలా బౌల్ లో

[04:04]

వేసేసుకున్నాక పైన క్యాప్ తో కవర్ చేసి ఒక

[04:06]

రెండు గంటల పాటు అయితే ఫ్రిడ్జ్ లో

[04:08]

పెట్టేసుకోండి ఓన్లీ డీప్ ఫ్రిడ్జ్ లో

[04:10]

పెట్టుకోవాలండి ఇప్పుడు నేను రెండు గంటల

[04:12]

తర్వాత అయితే చూపిస్తున్నానండి చూడండి

[04:15]

ఫ్రిడ్జ్ నుంచి తీశాక ఇలా ఇంకొంచెం

[04:17]

చిక్కబడుతుంది.

[04:18]

ఇప్పుడు ఈ పాలను తీసుకొని ఒక మిక్సీ జార్

[04:21]

లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా డీప్

[04:23]

ఫ్రీజర్ లో ఒక రెండు గంటల పాటు ఉంచడం వల్ల

[04:26]

తాగేటప్పుడు టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ

[04:29]

బాదం పాలను మిక్చర్ లో వేసిన తర్వాత

[04:32]

దీంట్లోకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే

[04:34]

ఒకట టేబుల్ స్పూన్ వరకు కండెన్స్డ్ మిల్క్

[04:37]

ని అయితే వేసుకోండి ఒకవేళ మీ దగ్గర

[04:39]

కండెన్స్డ్ మిల్క్ లేకపోతే స్కిప్ చేసి ఒక

[04:41]

వన్ టీస్పూన్ వరకు షుగర్ ని అయితే యాడ్

[04:43]

చేసుకోండి. ఇప్పుడు ఈ బాదం పాలను తీసుకొని

[04:46]

ఒక 30 సెకండ్స్ పాటు అయితే బాగా గ్రైండ్

[04:48]

చేసుకోవాలండి మరీ ఎక్కువ సేపు అయితే

[04:50]

గ్రైండ్ చేయకూడదు. చూడండి ఇలా చక్కగా

[04:53]

గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు సర్వింగ్

[04:55]

గ్లాస్ లో వేసేటప్పుడు ముందుగా

[04:57]

నానబెట్టుకున్న జీడిపప్పు లేదా వాటర్

[05:00]

మిలాన్ సీడ్స్ ని అయితే వేసుకోండి అలాగే

[05:02]

కొన్ని ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పు

[05:04]

పలుకులను అయితే వేసుకోండి. ఇలా కొన్ని

[05:06]

డ్రై నట్స్ ని వేసుకున్నాక ఇప్పుడు మనం

[05:09]

ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం

[05:10]

పాలను వేసి చక్కగా సర్వ్ చేసేసుకోవాలండి.

[05:13]

ఇలా గ్లాసుల్లో బాదం పాలను పోసేసుకున్నాక

[05:15]

పైనుంచి గార్నిష్ కోసం కొన్ని జీడిపప్పు

[05:18]

లేదా కొన్ని బాదం పప్పు పలుకులను అయితే

[05:20]

వేసేసుకోండి. అంతేనండి ఎంతో టేస్టీ అయిన

[05:24]

బాదం మిల్క్ అయితే రెడీ అయినట్టే ఈ రెసిపీ

[05:26]

గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి

[05:29]

సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనఉన్న

[05:31]

బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి థాంక్యూ

Download Subtitles

These subtitles were extracted using the Free YouTube Subtitle Downloader by LunaNotes.

Download more subtitles

Related Videos

Dhodi Se Shurwat के लिए सटीक Subtitles डाउनलोड करें

Dhodi Se Shurwat के लिए सटीक Subtitles डाउनलोड करें

इस वीडियो के लिए Subtitles डाउनलोड करें और बेहतर समझ तथा आनंद लें। कैप्शंस से भाषा बाधाओं को दूर करें और सामग्री को आसानी से समझें।

Varalakshmi Venkateshwarulu Full Movie Subtitles Download

Varalakshmi Venkateshwarulu Full Movie Subtitles Download

डाउनलोड करें वरलक्ष्मी वेंकटेश्वरुलु फिल्म के सबटाइटल्स और पूरी कहानी को समझें। यह सबटाइटल्स वीडियो देखने के अनुभव को बेहतर बनाते हैं और भाषा बाधाओं को दूर करते हैं।

LPG ക്ഷാമം & സാമ്പത്തിക മാന്ദ്യം - Subtitles ഡൗൺലോഡ് ചെയ്യൂ

LPG ക്ഷാമം & സാമ്പത്തിക മാന്ദ്യം - Subtitles ഡൗൺലോഡ് ചെയ്യൂ

ഈ വീഡിയോയുടെ സബ്ടൈറ്റിൽസ് ഡൗൺലോഡ് ചെയ്ത് LPG ക്ഷാമവും വരാനിരിക്കുന്ന സാമ്പത്തിക പ്രതിസന്ധിയും മനസ്സിലാക്കുക. ഉപയോക്താക്കൾക്കായി വിശദമായ വിവരണം, എളുപ്പത്തിൽ വിവരണം പിടിച്ചെടുക്കാനുള്ള മികച്ച മാർഗം.

RNN సమస్యలు సులభ భాషలో సబ్టైటిల్స్ డౌన్‌లోడ్ చేయండి

RNN సమస్యలు సులభ భాషలో సబ్టైటిల్స్ డౌన్‌లోడ్ చేయండి

ఈ వీడియోలో RNN సమస్యలను తెలుగులో సులభంగా అర్థం చేసుకోండి. డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్‌లను బాగా గ్రహించడానికి సబ్టైటిల్స్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోండి.

Daud Movie Subtitles Download – Comedy Classic with Sanjay Dutt

Daud Movie Subtitles Download – Comedy Classic with Sanjay Dutt

Download accurate subtitles for Daud, the superhit comedy featuring Sanjay Dutt, Urmila Matondkar, and Manoj Bajpayee. Enhance your viewing experience and enjoy every dialogue in this hilarious movie.

Most Viewed

Descarga Subtítulos para NARCISISMO | 6 DE COPAS - Episodio 63

Descarga Subtítulos para NARCISISMO | 6 DE COPAS - Episodio 63

Accede fácilmente a los subtítulos del episodio 63 de '6 DE COPAS', centrado en el narcisismo. Descargar estos subtítulos te ayudará a entender mejor el contenido y mejorar la experiencia de visualización.

Subtítulos para TIPOS DE APEGO | 6 DE COPAS Episodio 56

Subtítulos para TIPOS DE APEGO | 6 DE COPAS Episodio 56

Descarga los subtítulos para el episodio 56 de la tercera temporada de 6 DE COPAS, centrado en los tipos de apego. Mejora tu comprensión y disfruta del contenido en detalle con nuestros subtítulos precisos y accesibles.

Untertitel für 'Nicos Weg' Deutsch lernen A1 Film herunterladen

Untertitel für 'Nicos Weg' Deutsch lernen A1 Film herunterladen

Laden Sie die Untertitel für den gesamten Film 'Nicos Weg' herunter, um Ihr Deutschlernen auf A1 Niveau zu unterstützen. Untertitel helfen Ihnen, Wortschatz und Aussprache besser zu verstehen und verbessern das Hörverständnis effektiv.

ดาวน์โหลดซับไตเติ้ล DMD LAND 3 The Final Land Day 1

ดาวน์โหลดซับไตเติ้ล DMD LAND 3 The Final Land Day 1

ดาวน์โหลดซับไตเติ้ลสำหรับวิดีโอ DMD LAND 3 The Final Land Day 1 เพื่อช่วยให้เข้าใจเนื้อหาได้ง่ายขึ้น และเพิ่มความสะดวกในการติดตามทุกช่วงเวลา เหมาะสำหรับผู้ชมที่ต้องการความชัดเจนและเข้าถึงข้อมูลอย่างครบถ้วน

Download Subtitles for Your Favorite Videos Easily

Download Subtitles for Your Favorite Videos Easily

Enhance your video watching experience by downloading accurate subtitles and captions. Enjoy better understanding, accessibility, and language support for all your favorite videos.

Buy us a coffee

If you found these subtitles useful, consider buying us a coffee. It would help us a lot!

Let's Try!

Start Taking Better Notes Today with LunaNotes!